Stock Market: స్టాక్ మార్కెట్లపై కొత్త వేరియంట్‌ల ఎఫెక్ట్

Today Stock Market Open With Nifty 400 Points and Sensex 1400 Points 26 11 2021
x

Representational Image

Highlights

Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో కొత్త వేరియంట్‌ భయాలు అలముకున్నాయి. సెన్సెక్స్‌ 1400 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.57 రూపాయల వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ఫార్మా మినహా అన్ని షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. అత్యధికంగా నష్టపోతున్న వాటిలో మారుతీ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, టైటన్‌, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories