Stock Market: ఈరోజు కూడా భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు

Today Stock Market Closed With Nifty 185 Points and Sensex 677  Points 29 10 2021
x

Representational Image

Highlights

Stock Market: 677 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా భారీ నష్టాలలో ముగిశాయి. ఈ ఉదయం సానుకూలంగానే ప్రారంభమైన మార్కెట్లు వెంటనే భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ కోలుకున్నప్పటికీ ఎంతో సేపు నిలవలేకపోయాయి. అంతర్జాతీయంగా సానుకూలతలు లేకపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 677 పాయింట్లు నష్టపోయి 59వేల 306కి పడిపోయింది. నిఫ్టీ 185 పాయింట్లు కోల్పోయి 17వేల 671కి దిగజారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories