Today Gold, Silver Rates: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Today Gold Rate 29 10 2021 Silver Rate Gold Price in Hyderabad
x

Representation Photo

Highlights

* Today Gold, Silver Rates: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Today Gold, Silver Rates: హైదరాబాద్ మార్కెట్ లో శుక్రవారం బంగారం ధర తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 110 రూపాయలు తగ్గి పసిడి ధర రూ.48,930 కు చేరింది. అదే దారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 100 రూపాయలు తగ్గి రూ.44,850 కు చేరింది. వెండి రేటు 300 రూపాయలు తగ్గటం తో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 68,800 కు చేరింది.

దేశీయ మార్కెట్ లో బంగారం ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర ఔన్స్ కు 0.18 శాతం పెరిగి 1816.7 డాలర్లకు చేరింది. ఇక వెండి ధర ఔన్స్‌కు 0.06% పడిపోయి 25.2 డాలర్లకు చేరుకుంది.

ఆర్ధిక రాజధాని ముంబై లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80 రూపాయలు తగ్గి రూ. 48,050కు చేరింది. అదే దారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 80 రూపాయలు తగ్గి రూ. 47,050 కు చేరింది.

విజయవాడ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 220 రూపాయలు పెరిగి పసిడి ధర రూ. 49,040 కు చేరింది. అదే దారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 200 రూపాయలు పెరిగి పసిడి ధర రూ. 44,950 కు చేరింది.

విశాఖపట్నం లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 220 రూపాయలు పెరిగి పసిడి ధర రూ. 49,040 కు చేరింది. అదే దారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 200 రూపాయలు పెరిగి రూ.44,950 కు చేరింది.

బెంగళూరు లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 220 రూపాయలు పెరిగి పసిడి ధర రూ. 49,040 కు చేరింది. అదే దారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 200 రూపాయలు పెరిగి రూ. 44,950 కు చేరింది.

దేశీయ మార్కెట్ లో బంగారం ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర ఔన్స్ కు 0.18 శాతం పెరిగి 1816.7 డాలర్లకు చేరింది. ఇక వెండి ధర ఔన్స్‌కు 0.06% పడిపోయి 25.2 డాలర్లకు చేరుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories