Gold and Silver Rates Today: పెరిగిన బంగారం, వెండి ధరలు...

Today Gold and Silver Rates 07 01 2022 in Hyderabad Vijayawada Mumbai Delhi Chennai Kolkata
x

Gold and Silver Rates Today: పెరిగిన బంగారం, వెండి ధరలు...

Highlights

Gold and Silver Rates Today: దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు...

Gold and Silver Rates Today: బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే మళ్లీ పెరిగాయి. నిన్నటితో (జనవరి 06, 2022 )తో పోలిస్తే బంగారం ధరలు రూ. 200 పెరిగింది. ఈ రోజు(జనవరి 07, 2022) శుక్రవారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 44,950గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 49,040గా ఉంది.

దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు...

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,170, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,230.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,830, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,830.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,400.

కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,050, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,750.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,950, 24 క్యారెట్ల బంగారం ధర రూ.44,950.

హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,950, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 44,950.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,950.

వెండి ధరలు...

వెండి ధరలు నిన్నటితో పోలిస్తే రూ. 700 తగ్గాయి. దీనితో మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 65,400గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.65,400గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీ, బెంగుళూరులో రూ. 60,600గా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories