Stock Market Today: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market Today Nifty Ends Around 18,650, Sensex Falls 208 pts
x

Stock Market Today: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Highlights

Stock Market Today: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

Stock Market Today: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. మదుపర్లు లాభాలను ఆశించడంతో మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఫలితంగా ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 208 పాయింట్లు నష్టపోయి.. 62 వేల 626 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 58 పాయింట్లు దిగజారి 18 వేల 642 వద్ద స్థిరపడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories