Stock Market: నష్టాల బాటన దేశీ ఈక్విటీ మార్కెట్లు

Stock Market Today India Nifty Started With 75 Points Sensex 274  Points 09 07 2021
x
Representational Image 
Highlights

Stock Market: అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యం * సెన్సెక్స్ 274 పాయింట్లు.. నిఫ్టీ 75 పాయింట్లు డౌన్

Stock Market: దేశీ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల బాటన పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో వీకెండ్ సెషన్ ను నష్టాలతో ప్రారంభించిన సూచీలు క్రమంగా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 200 పాయింట్లు పతనం కాగా నిఫ్టీ 15 వేల 700 పాయింట్ల దిగువకు చేరింది. ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్‌ 274 పాయింట్ల నష్టంతో 52,294 వద్ద నిఫ్టీ 75 పాయింట్ల మేర క్షీణించి 15,652 వద్ద కొనసాగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories