Stock Market: నష్టాల్లో దేశీయ స్టాక్‌మార్కెట్లు

Stock Market Today India Nifty Started With 67 Points Sensex 209   Points 28th July 2021
x
Representational Image
Highlights

Stock Market: సెన్సెక్స్‌ 209 పాయింట్ల నష్టంతో 52,369 వద్ద ట్రేడింగ్ *నిఫ్టీ 67 పాయింట్లు నష్టపోయి 15,678 వద్ద ట్రేడింగ్

Stock Market: స్టాక్‌ మార్కెట్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోడు.. అమెరికా మార్కెట్ల లాభాల ముగింపు ఏషియా-పసిఫిక్‌ మార్కెట్ల నష్టాలు తదితర అంశాలు దేశీ సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌ 209 పాయింట్ల నష్టంతో 52 వేల 369 వద్దకు చేరగా నిఫ్టీ 67 పాయింట్లు నష్టపోయి 15వేల 678 వద్ద కదలాడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories