Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాట

Stock Market Today India Nifty Started Loss With 94 Points Sen sex 290 Points 20 07 2021
x

దేశీ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాట

Highlights

Stock Market: తాజా సెషన్ లోనూ సోమవారం నాటి నష్టాల పరంపర .. * అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల ప్రభావం

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. సోమవారం నాటి నష్టాల పరంపర తాజా సెషన్ లోనూ కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల ప్రభావం దేశీ స్టాక్ సూచీలపై పడినట్లయింది. ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్‌ 290 పాయింట్ల నష్టంతో 52,262 వద్దకు చేరగా నిఫ్టీ 94 పాయింట్లు నష్టపోయి 15,657 వద్ద కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్ల నష్టాల ముగింపు నేపధ్యంలో ఏషియా మార్కెట్లు సైతం అప్రమత్తంగా కదలాడుతున్నాయి. కోవిడ్ ధర్డ్ వేవ్ ఆందోళనలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై భయాలు మార్కెట్లను వెంటాడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories