Stock Market: అతి స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Stock Market Today India Nifty Closed With 2.20 Points Sensex 4.89 Points 26 08 2021
x

అతి స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ (ఫైల్ ఫోటో)

Highlights

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్‌లు అతి స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు క్రమ క్రమంగా పడిపోతూ మధ్యాహ్నం ఒంటిగంటలకు...

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్‌లు అతి స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు క్రమ క్రమంగా పడిపోతూ మధ్యాహ్నం ఒంటిగంటలకు ఒక్కసారిగా పడిపోయాయి. అంతర్జాతీయ సూచీల అస్థిరత మధ్యదేశీయ మార్కెట్‌ సూచీల ప్రారంభ లాభాలు ఆవిరి అయ్యాయి. ఆ తర్వాత సూచీలు పుంజుకొని స్వల్ప లాభాలతో ఇంట్రాడే ముగిసింది. చివరకు సెన్సెక్స్ 4.89 పాయింట్లు పెరిగి 55 వేల 949 వద్ద స్ధిరపడితే నిఫ్టీ 2.20 పాయింట్లు లాభపడి 16 వేల 639 వద్ద ముగిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories