Equity Market: లాభాల బాటన దేశీ ఈక్విటీ మార్కెట్లు

Stock Market News Today India With Nifty 63 Points Sensex at 230 Points 21 06 2021
x
Representational Image
Highlights

Equity Market: సెన్సెక్స్ 230 పాయింట్ల మేర ఎగసి 52,574 వద్ద క్లోజ్ * నిఫ్టీ 63 పాయింట్ల మేర లాభంతో 15,746 వద్ద స్థిరం

Equity Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి బెంచ్ మార్క్ సూచీలు రీ-బౌండ్ కావడంతో సెన్సెక్స్ 230 పాయింట్లు నిఫ్టీ 63 పాయింట్ల మేర లాభాల్లో ముగిశాయి...అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి..గత వారాంతపు సెషన్ లో మిశ్రమంగా ముగిసిన సూచీలు..తాజా సెషన్ లోనూ ప్రతికూల బాటన ట్రేడింగ్ కొనసాగించాయి. అయితే మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 230 పాయింట్ల మేర ఎగసి 52,574 వద్దకు చేరగా నిఫ్టీ 63 పాయింట్ల మేర లాభంతో 15,746 వద్ద స్థిరపడ్డాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories