Stock Market: ఫ్లాట్ గా ముగిసిన భారత ఈక్విటీ మార్కెట్లు

Stock Market closed Today With NSE Nifty 7 Points BSE Sensex at 2 Points 01 06 2021
x

Representational Image

Highlights

Stock Market: ఆరంభ ట్రేడింగ్ లో లాభాల బాటన సూచీలు * ఆరంభ లాభాలు ఆవిరి కావడంతో నష్టాల బాట

Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు అక్కడికక్కడే ఫ్లాట్ గా ముగిశాయి..ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌ 52 వేల ఎగువకు చేరగా.. నిఫ్టీ 15,600 మార్క్ ను అధిగమించింది... అయితే ఆ తదనంతరం మదుపర్ల లాభాల స్వీకరణతో దేశీ సూచీలు అక్కడికక్కడే ఫ్లాట్ గా ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ రెండు పాయింట్ల స్వల్ప నష్టంతో 51,934 వద్దకు చేరగా నిఫ్టీ ఏడు పాయింట్ల మేర నష్టంతో 15,574 వద్ద స్థిరపడ్డాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories