Stock Market: న‌ష్టాలు మూట‌గ‌ట్టుకున్న స్టాక్ మార్కెట్‌లు

Stock Market Closed Today With NSE Nifty 48 Points BSE Sensex at 189 Points 28 06 2021
x

Stock Market: న‌ష్టాలు మూట‌గ‌ట్టుకున్న స్టాక్ మార్కెట్‌లు

Highlights

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 189 పాయింట్లు నష్టపోయి 52,735 వద్దకు చేరగా నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 15,814 వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల శుభారంభాన్ని అందించాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు ఇంట్రాడే గరిష్ఠాల నుంచి ఒక్కసారిగా దిగజారాయి. కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపధ్యంలో ఏషియా మార్కెట్ల అప్రమత్తత దేశీ సూచీలను ప్రభావితం చేసినట్లయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories