బుల్ జోరు.. లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

బుల్ జోరు.. లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు
x

Sensex

Highlights

*సరికొత్త జీవనకాల గరిష్ట స్థాయిలు నమోదు *వరుసగా రెండో వారం కూడా లాభాల పరుగు *ఆర్థిక వృద్ధి రికవరీపై ఆర్‌బీఐ సానుకూల వ్యాఖ్యలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా ఆరో రోజు భారీ లాభాల్లో ముగిశాయి..తాజా వారం తొలి సెషన్ లో లాభాలబాటన సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిలను నమోదు చేశాయి.. వరుసగా రెండో వారం సూచీలు లాభాల పరుగులు తీయడంతో రికార్డుల జోరు కొనసాగుతోంది.. ఆర్థికవృద్ధి రికవరీపై ఆర్‌బీఐ చేసిన సానుకూల వ్యాఖ్యలతో తాజా సెషన్ ను మార్కెట్లు భారీ లాభాలతో ఆరంభించి ..అదే జోరును కొనసాగించాయి. మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 617 పాయింట్ల లాభంతో .. 51వేల పాయింట్లకు ఎగువన 51,348 వద్దకు చేరగా...ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 191 పాయింట్ల మేర ఎగసి 15,115 వద్ద స్థిరపడింది..


Show Full Article
Print Article
Next Story
More Stories