Petrol Rate Today: దేశంలో వరుసగా రెండో రోజు నిలకడగా పెట్రో ధరలు

Second Day of Petrol Price Stable in India
x

పెట్రోల్ & డీజిల్ (ఫైల్ ఫోటో)

Highlights

Petrol Rate Today: మూడ్రోజుల క్రితం స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు * పెట్రో సరఫరా కంపెనీల రోజువారీ ధరల సమీక్ష

Petrol Rate Today: దేశంలోని మెట్రో నగరాల్లో వరుసగా రెండో రోజు పెట్రో ధరల్లో ఎలాంటి మార్పు లేదు రోజువారీ ధరల సమీక్షలో భాగంగా గురువారం పెట్రోల్ ధర లీటరుకు 21 పైసలు, డీజిల్‌పై 20 పైసలు చొప్పున తగ్గిస్తూ చమురు సరఫరా సంస్థలు నిర్ణయించాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడంతో దేశీయంగా పెట్రో ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 90 రూపాయల 78 పైసలుగా వుండగా డీజిల్ ధర 81రూపాయల 10 పైసలు వద్దకి చేరింది.

ఆర్దిక రాజధాని ముంబై లో 97 రూపాయల 19 పైసలుగా నమోదవుతోంది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 94 రూపాయల 39 పైసలు ఏపీలోని మెట్రో నగరాల్లో 96 రూపాయల 99 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories