RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. రూ.2000 నోట్లను వెనక్కి తీసుకోవాలని బ్యాంకులకు ఆదేశం

RBI To Withdraw RS 2000 Currency Note From Circulation
x

RBI: రూ.2వేల నోట్ల జారీపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం

Highlights

* రూ.2వేల నోట్లపై రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

RBI: 2000 నోటు చలామణిపై సందేహాలకు కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ చెక్ పెట్టింది. ఈ పెద్ద నోటును చలామణి నుంచి ఉపసంహరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఈ మేరకు నోట్ల జారీని తక్షణమే నిలిపివేయాలంటూ దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే సెప్టెంబర్ 30, 2023 వరకు ఈ నోటు చట్టబద్ధంగానే చెల్లుబాటు అవుతుంది. అయితే ఇప్పటికే ఎవరి వద్దయినా నోట్లు ఉంటే సెప్టెంబర్ 30 లోగా బ్యాంకుల వద్ద మార్చుకోవచ్చు. ఈ మేరకు ప్రకటనలో స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories