Petrol Rate: దేశంలోని మెట్రో నగరాల్లో స్థిరంగా పెట్రో ధరలు

Petrol and Diesel Price Stable in Indian Metro Cities
x

ఫైల్ ఫోటో 

Highlights

Petrol Rate: ఢిల్లీలో తొలిసారిగా 91 రూపాయల మార్క్ ఎగువన పెట్రోల్ * ముంబైలో 97 రూపాయల మార్క్ ఎగువన పెట్రోల్ ధర

Petrol Rate: దేశంలోని మెట్రో నగరాల్లో గత 20 రోజులుగా పెట్రో ధరలు స్థిరంగా నిలకడగా కొనసాగుతున్నాయి. గత ఫిబ్రవరి 27న పెట్రో ధరలను సవరించగా అప్పట్నుంచి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు నెలల వ్యవధిలో పెట్రోల్ రేటు లీటర్ కు 4 రూపాయల 87 పైసలు డీజిల్ 4 రూపాయల 99 పైసల మేర పెరిగింది. రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల 17 పెసల వద్ద స్థిరంగా కొనసాగుతుండగా. తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 94 రూపాయల 79 పైసలు ఏపీలోని మెట్రో నగరాల్లో 97 రూపాయల 24 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories