Stock Market: నష్టాల నుంచి కోలుకుని లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets Recovered From Losses And Ended In Gains
x

Stock Market: నష్టాల నుంచి కోలుకుని లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Highlights

Stock Market: 406 పాయింట్లు నిఫ్టి, 110 పాయింట్లు నిఫ్టి

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. కొన్ని సెషన్లుగా ప్రాఫిట్ బుకింగ్ చేసిన ఇన్వెస్టర్లు..అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 406 పాయింట్లు లాభపడి 65వేల632కి ఎగబాకింది. నిఫ్టీ 110 పాయింట్లు పెరిగి 19వేల 546 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌30 సూచీలో ఎల్‌అండ్‌టీ, టైటన్‌, టీసీఎస్‌, మారుతీ, ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. పవర్‌గ్రిడ్‌, నెస్లే ఇండియా, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, రిలయన్స్‌ షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories