దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట ..!

దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట ..!
x
Highlights

* గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపధ్య్లం.. * బెంచ్ మార్క్ సూచీలు సానుకూల ధోరణి.. * గత సెషన్ లో లాభాల్లో ముగిసిన సూచీలు .. * తిరిగి రెండో రోజు లాభాల కొనసాగింపు.. * మరోవైపు దేశంలో పెట్రో,డీజిల్ ధరలు స్థిరం..

దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టాయి..గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపధ్య్లంలో బెంచ్ మార్క్ సూచీలు సానుకూల ధోరణిలో కొనసాగుతున్నాయి..ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 131 పాయింట్లు మేర లాభాలను నమోదు చేయగా...నిఫ్టీ 13,500 పాయింట్ల ఎగువకు చేరుకుంది..

గత సెషన్ లో లాభాల్లో ముగిసిన సూచీలు ..తిరిగి రెండో రోజు లాభాలను కొనసాగిస్తున్నాయి...మరోవైపు దేశంలో పెట్రో,డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి..వరుసగా 16 వ రోజు పెట్రో ధరలకు సంబంధించి ఎలాంటి పెంపు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి..

Show Full Article
Print Article
Next Story
More Stories