Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల బాట

Indian Stock markets in losses-31-03-2021
x

Representational Image

Highlights

Stock Market: గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యం * దేశీ సూచీలు ప్రతికూల బాటన ట్రేడింగ్

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల బాటన కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో దేశీ సూచీలు ప్రతికూల బాటన ట్రేడింగ్ ఆరంభించాయి ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 336 పాయింట్లు మేర కోల్పోగా నిఫ్టీ 14,770 మార్క్ దిగువకు చేరాయి.

దేశీయంగా పెరుగుతున్న కోవిడ్‌ కేసులకు తోడు ద్రవ్యోల్బణ ఆందోళనలు యుఎస్ బాండ్ల దిగుబడులు పెరగడం తదితర అంశాల నేపధ్యంలో దేశీ మార్కెట్ లో అప్రమత్తత కొనసాగుతోంది. ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్ 438 పాయింట్లు కోల్పోయి 49,697 వద్దకు చేరగా నిఫ్టీ 112 పాయింట్లు మేర నష్టంతో 14,732 వద్ద కదలాడుతున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories