Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల బాట

Indian Stock Markets are in the Path of loss
x

Representational Image

Highlights

Stock Market: వారాంతపు సెషన్ లో నష్టాల్లో క్లోజ్ * తాజా వారం తొలి సెషన్ లోనూ అదే ధోరణి

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. వారాంతపు సెషన్ లో నష్టాల బాటన సాగిన దేశీ సూచీలు తాజా వారం తొలి సెషన్ లోనూ అదే ధోరణిని కొనసాగిస్తున్నాయి. ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 143.14 పాయింట్లు, నిఫ్టీ 31.80 పాయింట్ల మేర నష్టాలను నమోదు చేశాయి. పెరిగిన అమెరికా బాండ్ల దిగుబడులు అమెరికా కేంద్ర బ్యాంక్ -యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లు దేశీయంగా ద్రవ్యోల్బణంపై రిజర్వ్‌బ్యాంక్‌ వ్యాఖ్యలు తదితర అంశాలు ప్రభావితం చేస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories