Stock Markets: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల బాట

Indian Stock Markets Are in the Path of Loss
x

Representational Image

Highlights

Stock Markets: వరుసగా మూడ్రోజూల పాటు లాభాల బాటన దౌడు..

Stock Markets: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. వరుసగా మూడ్రోజుల పాటు లాభాల బాటన దౌడు తీసిన స్టాక్‌ మార్కెట్లు తాజా సెషన్ లో యూ-టర్న్ తీసుకున్నాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపధ్యంలో దేశీయ కీలక సూచీలు ప్రధాన మద్దతుస్థాయిలకు దిగువన ట్రేడింగ్ ఆరంభించాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 700 పాయింట్ల మేర పతనాన్ని నమోదు చేయగా నిఫ్టీ సైతం 15వేల పాయింట్ల దిగువన కదలాడుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 815 పాయింట్ల మేర నష్టంతో 50వేల 628 వద్దకు చేరగా, నిఫ్టీ 240 పాయింట్లు క్షీణించి 15వేల 005 వద్ద ట్రేడవుతున్నాయి.
Show Full Article
Print Article
Next Story
More Stories