Magic of Compounding: లక్ష పెట్టుబడిని రూ. 3.4 కోట్లు చేసిన స్కీమ్ ఇదే..ఏ స్కీమో తెలుస్తే షాక్ అవుతారు

HADFc ELSS Tax Saver Fund has invested This is the scheme that made 3.4 crores
x

 Magic of Compounding: లక్ష పెట్టుబడిని రూ. 3.4 కోట్లు చేసిన స్కీమ్ ఇదే..ఏ స్కీమో తెలుస్తే షాక్ అవుతారు

Highlights

Magic of Compounding: చాలా మంది డబ్బును పెట్టుబడిగా పెడుతుంటారు. దీనికోసం ఎన్నో దారులను వెతుకుతుంటారు. బ్యాంకు ఎఫ్డీలు మొదలుకొని..స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇతర ప్రభుత్వ స్కీములు, బంగారం ఇలా చాలా ఉన్నాయి . అయితే కొంచెం రిస్క్ ఎక్కువగా ఉన్నప్పటికీ లాంగ్ రన్ మంచి రిటర్న్స్ అందుకోవాలని చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడుతుంటారు. ఇక్కడ ఫాస్ట్ రిటర్న్స్ గురించ తెలుసుకోవడం చాలా ముఖ్యం.

మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఎలాంటి స్కీములో ఇన్వెస్ట్ చేయడం మంచిదో తెలుసుకోవాలి. సరైన ఫండ్ స్కీములో పెట్టుబడి పెట్టడం మంచిది. స్టాక్ మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా పెట్టుబడి పెట్టాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మ్యూచువల్ ఫండ్ పథకాలు, ఆయా స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంటారు. అయితే వేర్వేరు వాటిల్లో పెట్టుబడులు పెడతాయి.కాబట్టి వీటిలో వైరుధ్యం ఉంటుంది. దీంతో మంచి రిటర్న్స్ మీరు ఆశించవచ్చు. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో షార్ట్ టర్మ్ కంటే లాంగ్ టర్మ్ అయితే ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. ఇక్కడ కాంపౌండింగ్ ఎఫెక్ట్ పనిచేస్తుంది. అంటే ప్రతి సంవత్సరం వడ్డీ వస్తుంది. ఇలా దీర్ఘకాలంలో పెట్టుబడిపై ఎన్నో రెట్లు రాబడి వస్తుంది.

మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టే ముందు సరైన స్కీమును ఎంచుకోవడం చాలా ముఖ్యంగా ఎక్కువగా పాస్ట్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి..ఆ ఫండ్ ఎలాంటి స్టాక్స్ లో పెట్టుబడి చేస్తుందనే విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇలాగే పెట్టుబడిదారులు సంపదను గత కొన్నేళ్లలో ఎన్నో రెట్లు పెంచు కాసుల పంట పండించిన ఒక మ్యూచువల్ ఫండ్ పథకం గురించి వివరంగా తెలుసుకుందాం.

హెచ్ఎడీఎఫ్ సీ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ . ఇక్కడ సంవత్సరం వ్యవధిలో ఈ ఫండ్ వార్షిక ప్రాతిపదికన సగటున 45.38 శాతం రిటర్న్స్ అందిస్తుంది. ఇక్కడ లక్ష పెట్టుబడిని ఏడాదిలో రూ. 1.45లక్షలు చేసింది. ఇదే మూడేండ్ల కాలంలో సగటున 26.62శాతం చొప్పున రాబడి వచ్చింది. లక్ష పెట్టుబడి పెట్టినవారి చేతికి రూ. 2.03 లక్షలు వచ్చాయి. ఇలాల లాంగ్ టర్మ్ అంటే కాలం గడుస్తున్న కొద్దీ రిటర్న్స్ పెగుతుంటాయి. ఇలా ఐదేండ్లకాలంలో చూస్తే సగటున 22.37శాతం చొప్పున రాబడి అందించింది.

ఇలా ఐదేళ్ల లక్ష పెట్టుబడి పెట్టినవారికి ఈ క్రమంలో చేతికి రూ. 2.74 లక్షల అందాయి. ఇక పదేండ్ల కాలంలో చూస్తే లక్ష పెట్టుబడిని వార్షికంగా 14.47 శాతం రిటర్న్స్ లెక్కన రూ. 3.86 లక్షలుగా మలిచింది. ఇక ఇదే సమయంలో ఈ పథకం ప్రారంభమైన సమయంలో అంటే 1996 నుంచి చూస్తే..28ఏండ్ల లక్ష పెట్టుబడిని ఏకంగా రూ. 3.41కోట్లుగా మలిచింది. కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఇక్కడ పనిచేసిందనే చెప్పవచ్చు. అలా లక్ష పెట్టుబడి పెట్టి వదిలేసినట్లయితే ఇన్నేండ్లలో కోట్లుగా మారుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories