ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. బుధవారం (18.11.2020) నాటికి పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు తగ్గి 47,600 రూపాయలకు చేరుకుంది.
నిన్నటి తో పోలిస్తే బంగారం ధరలు ఈరోజు కూడా స్వల్పంగా తగ్గాయని చెప్పాలి. మరో వైపు నిన్న భారీ తగ్గుదల కనబరిచిన వెండి ధరలు ఈరోజు తగ్గుముఖం పట్టాయి.
హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. బుధవారం (18.11.2020) నాటికి పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు తగ్గి 47,600 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 100 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 51,930 రూపాయలుగా నమోదు అయింది.
వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం
బంగారం ధరలు స్వల్ప తగ్గుదల కనబరిస్తే, వెండి ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు వెండి ధర కేజీకి 30 రూపాయలు తగ్గింది. దీంతో కేజీ వెండి ధర 68,100 రూపాయల వద్ద నమోదు అయింది.
విజయవాడ, విశాఖపట్నంలలో..
ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. బుధవారం (18.11.2020) నాటికి పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు తగ్గి 47,600 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 100 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 51,930 రూపాయలుగా నమోదు అయింది.
దేశరాజధాని ఢిల్లీలో..
మరోవైపు ఢిల్లీలోనూ బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం నాటికి 49,650గా ఉండగా, ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 54,160 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే. ఇక్కడ కేజీ వెండి ధరలో నిన్నటి ధరతో పోలిస్తే ఎలాంటి మార్పు లేదు. ఈరోజు వెండి ధర కేజీ వెండి ధర 63,610 రూపాయల వద్ద నమోదు అయింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 18-10-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire