Gold Price: పైపైకి బంగారం ధరలు.. వెండి ధరల రికార్డు జోరు!

Gold Price: పైపైకి బంగారం ధరలు.. వెండి ధరల రికార్డు జోరు!
x
Highlights

నిన్న తగ్గుదల నమోదు చేసిన బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు పెరిగాయి.

నిన్న తగ్గుదల నమోదు చేసిన బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు పెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 16) దేశీయంగా పెరియి. మరో వైపు వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. గురువారం (16.07.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం నాటి ధరల కంటే స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 220 రూపాయలు పెరిగింది. దీంతో 47,130 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 120 రూపాయలు పెరిగింది. దీంతో 51 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 51,290రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు..

బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తే, వెండి ధరలు కూడా రికార్డు స్థాయిలో పరుగులు తీసి పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ధరల కంటే ఏకంగా 880 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 53 వేల రూపాయల రికార్డు ధరకు చేరుకుంది. దీంతో కేజీ వెండి ధర 53,000 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాములకు బుధవారం నాటి ధరల కంటే స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 220 రూపాయలు పెరిగింది. దీంతో 47,130 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 120 రూపాయలు పెరిగింది. దీంతో 51 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 51,290రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరియి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం ధరతో పోలిస్తే 200 రూపాయలు పెరిగి 47,950 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా బుధవారం ధరతో పోలిస్తే 200 రూపాయలు పెరిగింది. దీంతో 49,150 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా ఏకంగా 880 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 53 వేల రూపాయల రికార్డు ధరకు చేరుకుంది. దీంతో కేజీ వెండి ధర 53,000 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 16-07-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories