Gold Rate: స్థిరంగా బంగారం ధరలు.. వెండి ధరలు భారీ పతనం!

Gold Rate: స్థిరంగా బంగారం ధరలు.. వెండి ధరలు భారీ పతనం!
x
Highlights

Gold Rate: రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నిలకడగా నిలిచాయి. ఈరోజు బంగారం దాల్లో ఎటువంటి మార్పూ లేదు. ఇక వెండి ధరలు మాత్రం భారీ స్థాయిలో పతనం చెందాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

బంగారం ధరలు ఆదివారం మార్పులు లేకుండా ఉన్నాయి. దీంతో సోమవారం మార్కెట్లు స్థిరంగా ప్రారంభం అవుతున్నాయి. బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతొ పోలిస్తే నిలకడగా ఉన్నాయి. బంగారం ధరలు ఈరోజు (14.12.2020) మార్పులు లేకుండా ఉన్నాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం భారీ స్థాయిలో పడిపోయాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా స్థిరంగా నిలిచాయి. సోమవారం (14.12.2020) బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర 45,920 రూపాయల వద్దే నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు ఎటువంటి మార్పులూ లేకుండా 50 వేలరూపాయల మార్క్ దగ్గరే నిలిచింది. దీంతో 50,090 రూపాయలుగా బంగారం ధరలు ఉన్నాయి.

వెండి ధరలు భారీ పతనం..

బంగారం ధరలు మార్పులు లేకుండా ఉంటె..వెండి ధరలు మాత్రం భారీస్థాయిలో పతనం అయ్యాయి.వెండి ధరలు ఒక్కసారిగా కిందకు పడిపోయాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే ఏకంగా 3,800 రూపాయలు పతనం చెందింది. దీంతో 63 వేల రూపాయల స్థాయికి దిగివచ్చింది. ఈరోజు వెండి ప్రారంభ ధర కేజీకి 66,800 రూపాయల వద్ద ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా మార్పులు లేకుండా స్థిరంగా నిలిచాయి. సోమవారం (14.12.2020) బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర 45,920 రూపాయల వద్దే నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు ఎటువంటి మార్పులూ లేకుండా 50 వేలరూపాయల మార్క్ దగ్గరే నిలిచింది. దీంతో 50,090 రూపాయలుగా బంగారం ధరలు ఉన్నాయి.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం నాటి ప్రారంభ ధర 48,170 రూపాయల వద్ద మార్పులు లేకుండా నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శనివారం నాటి ప్రారంభ ధర 52,550 రూపాయల దగ్గర స్థిరంగా ఉంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ కూడా వెండి ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధర వద్దే స్థిరంగా ఉండడంతో 63 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 63,600 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 14-12-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories