Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
x
Highlights

Gold Rate Today: బంగారం, వెండి కొనుగోలు చేయాలన్న ప్లాన్ లో ఉన్నారా. కొత్త ఏడాదిలో బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. గురువారంతో పోల్చితే నేడు...

Gold Rate Today: బంగారం, వెండి కొనుగోలు చేయాలన్న ప్లాన్ లో ఉన్నారా. కొత్త ఏడాదిలో బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. గురువారంతో పోల్చితే నేడు శనివారం బంగారం ధరల్లో స్వల్పంగా పెరుగుదల కనిపించింది. ఈ నేపథ్యంలో నేడు జనవరి 11వ తేదీ శనివారం 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79, 630 ఉండగా..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,860వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో 24క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 79, 630ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు 73,010కి చేరుకుంది. హైదరాబాద్, విజయవాడలో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79, 480కి చేరుకుంది. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 72,680కి చేరుకుంది. వెండి ధర పెరిగింది. ఈక్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

హైదరాబాద్‌లో రూ. 79, 480, రూ. 72, 860

విజయవాడలో రూ. 79, 480, రూ. 72, 860

ఢిల్లీలో రూ. 79, 630, రూ. 73, 010

ముంబైలో రూ. 79, 480, రూ. 72, 860

వడోదరలో రూ. 79, 530, రూ. 72, 910

కోల్‌కతాలో రూ. 79, 480, రూ. 72, 860

చెన్నైలో రూ. 79, 480, రూ. 72, 860

బెంగళూరులో రూ. 79, 480, రూ. 72, 860

కేరళలో రూ. 79, 480, రూ. 72, 860

పుణెలో రూ. 79, 480, రూ. 72, 860

Show Full Article
Print Article
Next Story
More Stories