Gold Rate: దేశీయ మార్కెట్లో మరోమారు స్వల్పంగా పెరిగిన పుత్తడి ధర

Again Gold Price hike in  Indian Markets
x

గోల్డ్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Gold Rate: ఎంసీఎక్స్ లో ఎల్లోమెటల్ 10 గ్రా. 130 రూపాయల మేర అప్ * క్రమేపీ పెరుగుతున్న పసిడి

Gold Rate: దేశీయ మార్కెట్లో పుత్తడి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశంలో పదిగ్రాములకు 130 రూపాయలు పెరిగింది. దీంతో 44 వేల 970 వద్దకు చేరింది. దేశంలోని ప్రధాన స్పాట్ మార్కెట్ ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు 44 వేల 360 రూపాయలుగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ , విశాఖల్లో 22 క్యారెట్ల ధర 42 వేల 210గా నమోదు కాగా.. 24 క్యారెట్ల ధర 46 వేల 360 రూపాయల వద్దకు చేరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories