Gold and Silver Rates Today: స్వల్పంగా పెరిగిన బంగారం.. నిలకడగా వెండి ధరలు...

Gold and Silver Rates Today 03 01 2022 in Hyderabad Bangalore Vijayawada Chennai Mumbai Delhi
x

Gold and Silver Rates Today: స్వల్పంగా పెరిగిన బంగారం.. నిలకడగా వెండి ధరలు...

Highlights

Gold and Silver Rates Today: దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు...

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(జనవరి 02, 2022 ఆదివారం)తో పోలిస్తే ఈరోజు స్వల్పంగా రూ.10 పెరిగింది. ఈ రోజు(జనవరి 03, 2022 సోమవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..45,460గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,600గా ఉంది.

దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు...

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,600, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,740.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,160, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,160.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,610, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,940.

కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,160, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,860.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,460, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,600.

హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,460, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,600.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,460, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600.

వెండి ధరలు...

వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరల్లో ఏ మార్పు లేదు. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.66,000 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.66,000గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 62,700గా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories