Gold and silver prices today : September 2: తగ్గిన బంగారం, వెండి ధరలు ..నేటి ధరలు ఇలా

Gold and silver prices today September 2nd 2024 Hyderabad and delhi rates check details
x

Gold and silver prices today : September 2: తగ్గిన బంగారం, వెండి ధరలు ..నేటి ధరలు ఇలా

Highlights

Gold and silver prices today :దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా దిగివచ్చాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Gold and silver prices today :దేశంలో బంగారం, వెండి ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. పదిగ్రాముల పసిడి ధర రూ. 10 దిగి వచ్చింది. ప్రస్తుతం రూ. 66,940కి చేరుకుంది. ఆదివారం ఈ ధర రూ. 66,950గా ఉంది. వంద గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గి..రూ. 6,69,400గా ఉంది. గ్రాము బంగారం ధర రూ. 6,694గా ఉంది.

మరోవైపు 24క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 10 దిగివచ్చింది. రూ. 73,030గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 73,040గా ఉంది. అదే సమయంలో 100గ్రాముల పసిడి ధర రూ. 100 దిగివచ్చింది. రూ. 7,30,300గా ఉంది. గ్రాము బంగారం ధర రూ. 7,303గా ఉంది. దేశంలోని కీలక ప్రాంతాల్లో కూడా బంగారం ధర సోమవారం తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,090గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,030గా ఉంది. ముంబై, కేరళ, పుణెలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,940గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 73,030గా నమోదు అయ్యింది. విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. విశాఖలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

దేశంలో వెండి ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 100గ్రాముల వెండి ధరరూ. 8,690గా ఉంది. కేజీ వెండి ధర రూ. 100 తగ్గింది. రూ. 86,900గా వద్ద కొనసాగుతోంది. ఆదివారం ఈ ధర రూ. 87,000గా ఉంది. హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ. 91,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్ కతాలో రూ. 86,900 ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories