Gold and Silver prices today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold and Silver prices today 8th octomber 2024 gold rates check details
x

Gold and Silver prices today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం, వెండి ధరలు

Highlights

Gold and Silver prices today: దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు దిగివస్తున్నాయి. మంగళవారం కూడా ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Gold and Silver prices today: దేశంలో బంగారం ధరలు తగ్గాయి. నేడు మంగళవారం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గింది. దీంతో 77,440కి చేరుకుంది. సోమవారం ఈ ధర రూ. 77,450గా ఉండేది. అదే సమయంలో వంద గ్రాముల బంగారం ధర రూ. 100 దిగివచ్చింది. దీంతో 7,74,400గా ఉంది. గ్రాము బంగారం ధర రూ. 7,444గా ఉంది.

పది గ్రాముల బంగారం ధర రూ. 10 దిగివచ్చింది. రూ. 70,990 కి చేరుకుంది. సోమవారం ఈ ధర రూ. 71,000గా ఉండేది. వందగ్రాముల బంగారం ధర రూ. 100తగ్గింది. రూ. 7,09,900కి చేరుకుంది. గ్రాము బంగారం ధర రూ. 7,099గా ఉంది. ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో బంగారం ధరలు మంగళవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,140గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 77,590గా ఉంది. కోల్కత్త, ముంబై, పూణె, కేరళలొనూ ఇవే ధరలు ఉన్నాయి.

హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 70,900గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 77,440గా నమోదు అయ్యింది. విజయవాడలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. విశాఖలోనూ ఇవే ధరలు ఉన్నాయి. దేశంలో వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం వంద గ్రాముల వెండి ధర రూ. 9,680గా ఉంది. కేజీ వెండి ధర రూ. 100 పెరిగింది. ప్రస్తుతం రూ. 96,800కు చేరుకుంది. సోమవారం కూడా ఈ ధర రూ. 96,900గా ఉంది. హైదరాబాద్ కిలో వెండి ధర రూ. 1,02,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్ కతాలో రూ. 96,900, బెంగళూరులో రూ. 89,900గా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories