Today Gold Rate: తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

Today Gold Rate
x

Gold Rate Today: పెరిగిన బంగారం ధరలు..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

Highlights

Gold And Silver Rate Today: బంగారం ధర నేడు అంటూ బుధవారం స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10లు తగ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,020లకు చేరింది.

Gold And Silver Rate Today: బంగారం ధర నేడు అంటూ బుధవారం స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10లు తగ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,020లకు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,800 రూపాయలుగా ఉంది.

దేశ వ్యాప్తంగా బంగారం ధరలు..

న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,800లు ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,170 వద్ద కొనసాగుతోంది. ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,930ల వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,020ల వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,940లుకాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 73,030 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడతో పాటు, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

వెండి ధరలు..

వెండి కూడా బంగారం బాటలోనే పయణిస్తోంది. మంగళవారం కిలో వెండిపై రూ. 100లు పెరిగింది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 88,600 లుగా ఉంది. చెన్నై, కేరళ, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో మాత్రం రూ. 93,600ల వద్ద కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories