Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట

Equity Market: Today Stock Market Open With Nifty 98 Points and Sensex 285 Points 12 07 2021
x
Representational image
Highlights

Stock Market: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావం.. * సోమవారం దేశీ సూచీలు లాభాలతో ప్రారంభం..

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టాయి.అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో సోమవారం దేశీ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం పది గంటల సమయంలో సెన్సెక్స్‌ 285 పాయింట్ల లాభంతో 52,671 వద్ద. నిఫ్టీ 90 పాయింట్లు లాభపడి 15,780 వద్ద కొనసాగుతున్నాయి ..అమెరికా మార్కెట్లు గత వారాన్ని లాభాలతో ముగించగా..ఆసియా మార్కెట్లు తాజా సెషన్ లో సానుకూలంగా కదలాడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories