నష్టాల్లో దేశీయ ఈక్విటీ మార్కెట్లు ..

నష్టాల్లో దేశీయ ఈక్విటీ మార్కెట్లు ..
x
Highlights

దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాటన సాగుతున్నాయి. యూఎస్ మార్కెట్లు నష్టాల్లో ముగిసినప్పటికీ ఏషియన్ మార్కెట్ల సానుకూల సంకేతాల నడుమ దేశీ స్టాక్...

దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాటన సాగుతున్నాయి. యూఎస్ మార్కెట్లు నష్టాల్లో ముగిసినప్పటికీ ఏషియన్ మార్కెట్ల సానుకూల సంకేతాల నడుమ దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల శుభారంభాన్ని అందించాయి. అయితే మొదట్లోనే బెంచ్ మార్క్ సూచీలు ఆరంభ లాభాలను చేజార్చుకోవడంతో సెన్సెక్స్ వంద పాయింట్లు మేర పడిపోగా, నిఫ్టీ 11,600 దిగువన కొనసాగుతోంది. కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనలతో గ్లోబల్ మార్కెట్లు కుదేలు కావడం మార్కెట్ల ఒడిదొడుకుల బాటకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 156, నిఫ్టీ 54 పాయింట్ల మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories