2 Rupee Coin: మీ దగ్గర రూ.2కాయిన్ ఉందా.. అయితే రూ.5 లక్షలు మీవే..!

Do You Have This RS 2 Coin you Will get RS 5 Lakhs in Your Account
x

2 Rupee Coin: మీ దగ్గర రూ.2కాయిన్ ఉందా.. అయితే రూ.5 లక్షలు మీవే..!

Highlights

2 Rupee Coin: 'పాత రూ.5, రూ.10 నాణేలతో సులభంగా లక్షలు సంపాదించవచ్చు', 'పాత రూపాయి నాణేనికి కూడా లక్షల రూపాయలు ఇస్తున్నారు'- ఇలాంటి కథనాలు తరచూ చదువుతూనే ఉంటాం.

2 Rupee Coin: 'పాత రూ.5, రూ.10 నాణేలతో సులభంగా లక్షలు సంపాదించవచ్చు', 'పాత రూపాయి నాణేనికి కూడా లక్షల రూపాయలు ఇస్తున్నారు'- ఇలాంటి కథనాలు తరచూ చదువుతూనే ఉంటాం. అసలు పాత నాణేలకు లక్షల రూపాయలు ఇస్తారా? అలా అయితే, వాటిని ఎందుకు ఇస్తారు? ఆ నాణేలు మీ దగ్గర ఉంటే మీరు ఏమి చేయవచ్చు? ఈ విషయంలో మోసం జరుగుతుందా.. ఇలాంటి అనేక సందేహాలు సహజంగానే తలెత్తుతాయి.

పాత నాణేలు, కరెన్సీ నోట్లను సేకరించడం కొందరికి హాబీ. మరికొందరు వాటిని జ్ఞాపకాల కోసం ఉంచుతారు. కొంతమంది ఈ పాత నాణేలను దేశం నలుమూలల నుండి సేకరిస్తారు. అందుకు ఎంత ఖర్చయినా వెనుకాడరు. వారితో ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్లు కూడా నిర్వహిస్తారు. అయితే వీటికి డిమాండ్ పెరగడంతో కొందరు తమ నాణేలను విక్రయించేందుకు ఈ-కామర్స్ వెబ్‌సైట్లను ఆశ్రయిస్తున్నారు. సాధారణంగానే పాత నాణెలకు డిమాండ్ ఎక్కువే. అవును ఓల్డ్ కాయిన్స్ కు కొందరు లక్షలు చెల్లిస్తున్నారు. ఈ కోవలోనే పాత రూ.2 కాయిన్‌కు విలువ పెరిగింది. అవును.. కానీ ఆన్‌లైన్‌లో మాత్రమే దానిని అమ్మాల్సి ఉంటుంది.

పాత నాణెలు/ నోట్లను ఆన్ లైన్‌లో కలెక్ట్ చేస్తుంటారు. వాటికి రూ. లక్షల్లో నగదు ఇస్తుంటారు. ఇప్పుడు పాత రూ.2 కాయిన్ కు రూ. 5 లక్షలు ఇస్తామని చెబుతున్నారు. 1994కి చెందిన రూ.2 నాణెం ఇస్తే ఆఫర్ అని ప్రకటించాయి కొన్ని సైట్లు. ఒకటి కాదు రెండు కాదు రూ.5 లక్షల వరకు నగదు ఇస్తామంటున్నాయి. ఆ నాణెం వెనకల భారత జాతీయ జెండా ఉంటుంది. పాత రూ.2 కాయిన్ కు రూ.5 లక్షలు ఇస్తామని ఆన్ లైన్ పోర్టల్ క్విక్కర్‌లో ప్రకటన కనిపించింది. సో మీకు డబ్బులు కావాలంటే.. వెంటనే త్వరపడండి.. ఆ సైట్ విజిట్ చేసి.. ఆఫర్ లో అమ్మేసేయండి.

మీ దగ్గర పాత 2 రూపాయల నాణెం ఉందా..? అయితే ఈ కాయిన్ ద్వారా మీరు ఆన్‌లైన్‌లో 5 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. కానీ.. ఇందులో ట్రిక్ ఏంటంటే.. ఈ కాయిన్ లేదా కాయిన్ సిరీస్ 1994, 1995, 1997 లేదా 2000 మాత్రమే అయి ఉండాలి. ఈ శ్రేణి నాణెం మీ దగ్గర ఉంటే 5 లక్షలు మీ సొంతం..ఇప్పుడే కాదు ఇదివరకు కూడా ఇలాంటి ఆఫర్ కూడా వర్తించాయి. రూ.5 నోటు, మిగతా నాణెలకు కూడా ఆఫర్ ఇచ్చారు. సదరు నాణెలు/ నోటు ఉన్న వారు ఆఫర్ కొట్టేశారు. సో ఇప్పుడు మిగతా వారు కూడా త్వరపడండి.

Show Full Article
Print Article
Next Story
More Stories