Gold, Silver Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు

24 Carat Gold Rate Today 12 06 2021 in Hyderabad Silver Price Today in Vijayawada Amaravathi Delhi
x

Gold, Silver Price Today: (File Image)

Highlights

Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి.

Gold Price Today: బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 47,880 ఉండగా.. ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 47,760 చేరింది. అటు 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.48,760గా ఉంది.

దేశంలోని వివిధ నగరాల్లో...

ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 48,250 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.52,640కు చేరింది. ముంబైలో ఇవాళ ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,760 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,760గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధరరూ.46,350 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,550కు చేరింది. బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,100కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,300గా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,100 ఉండగా… 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,300గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,100 ఉండగా… 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,300గా ఉంది.

వెండి ధరలు...

దేశంలో ఒకవైపు బంగారం తగ్గుతుంటే.. వెండి ధరలు మాత్రం అందుకు భిన్నంగా.. పెరిగిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు దిగొస్తుండగా.. సిల్వర్ రేట్స్ లో కాస్తా ఎక్కువగానే మార్పులు కనిపిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో ఇవాళ ఉదయం వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో పలు ప్రధాన నగరాల్లో కూడా వెండి ధరలలో మార్పులు జరిగాయి. ఇవాళ (జూన్ 12న) దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.72,400 ఉండగా.. 10 గ్రాముల ధర రూ.724గా ఉంది.

దేశంలో ప్రధాన నగరాల్లో...

ఢిల్లీలో కేజీ సిల్వర్ రేట్ రూ. 72,400 ఉండగా.. 10 గ్రాముల ధర రూ. 724గా ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ. 72,400 ఉండగా.. 10 గ్రాముల ధర రూ. 724గా ఉంది. అలాగే బెంగుళూరులో కేజీ సిల్వర్ రేట్ రూ. 72,400 ఉండగా.. 10 గ్రాముల ధర రూ. 724గా ఉంది. ఇక చెన్నై మార్కెట్లో కిలో వెండి ధర రూ. 77,300 గా ఉండగా.. 10 గ్రాముల ధర రూ.773గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 77,300 ఉండగా.. 10 గ్రాముల ధర రూ.773గా ఉంది. విజయ వాడ, విశాఖపట్నం మార్కెట్లలో కిలో వెండి ధర రూ. రూ. 77,300 ఉండగా.. 10 గ్రాముల ధర రూ.773గా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 12-06-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories