ఉక్రెయిన్‌లో అణు ప్లాంట్‌పై దాడి నేపథ్యంలో.. భారీగా క్షీణిస్తోన్న స్టాక్ మార్కెట్లు

Domestic Stock Market Indices Continue with Huge Losses
x

ఉక్రెయిన్‌లో అణు ప్లాంట్‌పై దాడి నేపథ్యంలో.. భారీగా క్షీణిస్తోన్న స్టాక్ మార్కెట్లు

Highlights

Stock Market: *1,100 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ *330 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం భీకరంగా మారుతోంది. తాజాగా ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం అయిన జాపోరిర్జియాపై రష్యా దాడి చేసింది. ఈ కేంద్రం చెర్నొబిల్‌తో పోలిస్తే పదిరెట్లు పెద్దది. ఒకవేళ ప్రమాదవశాస్తూ ఏదైనా రియాక్టర్‌లో పేలుడు సంభవిస్తే ప్రమాదం భారీ ఎత్తున ఉండే అవకాశం ఉంది. ఇక ఈ పరిణామాలు స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ పరిస్థితులు అంతర్జాతీయ మార్కట్లను సైతం తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. దీంతో వెయ్యి పాయింట్లకు పైగా సెక్సెక్స్ క్షీణించగా.. నిఫ్టీ 16వేల 200 పాయింట్ల దిగువకు చేరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories