వేసవిలో సూర్యుడు ఓవర్ టైం జాబు ఎందుకు చేస్తాడు.

వేసవిలో సూర్యుడు ఓవర్ టైం జాబు ఎందుకు చేస్తాడు.
x
Highlights

వేసవిలో పగటికాలం ఎక్కువ ఎందుకని ఉంటుందో మీకు తెలుసా? వేసవిలో పగటి పొద్దు ఎక్కువ ఉంటుంది అని మనకు తెలిసిందే, అలాగే చలికాలములో రాత్రి పొద్దు ఎక్కువకాలము...

వేసవిలో పగటికాలం ఎక్కువ ఎందుకని ఉంటుందో మీకు తెలుసా? వేసవిలో పగటి పొద్దు ఎక్కువ ఉంటుంది అని మనకు తెలిసిందే, అలాగే చలికాలములో రాత్రి పొద్దు ఎక్కువకాలము ఉంటుంది. ఈ రెండింటి మధ్య వుండే తేడా భూమిమీద ఒక్కొక్క చోట ఒకలా ఉంటుందట. భూమి అక్షం 23 1/2 డిగ్రీలు వంగి ఉండడమువల్ల, బూపరిభ్రమణం వల్ల, అలాగే ఉత్తరధృవం ధృవనక్షత్రాన్ని ఎప్పుడూ సూచిస్తున్నందున ఈ వ్యత్యాసము ఏర్పడిందట. దీనివల్ల వేసవిలో ఎక్కువభాగము భూమి మీద కాంతికిరణాలు పడతాయి,ఫలితముగా పగలు ఎక్కువవుతుంది. అక్షాంశములు పెరుగేకొద్దీ వేసవిలో పగటికాలం పెరుగుతున్దట. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories