పురివిప్పి నాట్యం చేసేది ఎందుకంటే!

పురివిప్పి నాట్యం చేసేది ఎందుకంటే!
x
Highlights

ఆకాశంలో మేఘాలు రాగానే నెమలి పురివిప్పి నాట్యం ఎందుకు చేస్తుందో మీకు తెలుసా! పురివిప్పి నాట్యం చేసేది మగ నెమలి, ఆడనెమలికి పురి విప్పేటన్త తోక లేదు. మగ...

ఆకాశంలో మేఘాలు రాగానే నెమలి పురివిప్పి నాట్యం ఎందుకు చేస్తుందో మీకు తెలుసా! పురివిప్పి నాట్యం చేసేది మగ నెమలి, ఆడనెమలికి పురి విప్పేటన్త తోక లేదు. మగ నెమలి ఆడనెమలిని ఆకర్షించేందుకు పురివిప్పి నాట్యం చేస్తుంది . మనుషుల్లా కాకుండా చాలా జంతువులు , పక్షులు కేవలం కొన్ని రుతువులు , మాసాల్లోనే ప్రత్యుత్పత్తికి దిగుతాయి . సాదారణముగా మేఘావృతం గా ఉండే ఆకాశం లో , సాధారణ ఉష్ణోగ్రత ఉండే వర్షరుతువు లో నెమళ్ళు పరస్పర ఆకర్షణకు లోనవుతాయి . అందువల్ల మేఘావ్రుత సమయాల్లో నెమలి నాట్యాని మనం ఎక్కువగా గమనిస్తాము . అయితే మిగిలిన సమయాల్లో ఆత్మరక్షణ కోసం కుడా మగనేమలి పురివిప్పుతుంది . నెమళ్ళు ఎక్కువగా మనదేశంలో మరియు శ్రీలంక , బర్మా , మధ్య ఆసియా లోని కొన్ని దేశాలు , మధ్య ఆఫ్రికాలలో మాత్రమె ఇవి కనిపిస్తాయి.శ్రీ.కో

Show Full Article
Print Article
Next Story
More Stories