దోమలతో ఆట కాదు వేటనే!

దోమలతో ఆట కాదు వేటనే!
x
Highlights

ఈ మద్య వచ్చిన దోమల బ్యాట్లు దోమలను ఎలా చంపగలవో మీకు తెలుసా ? ఈ మద్య ప్రతి ఇంట్లో దోమల తాకిడికి తట్టుకోలేక ప్రత్యేకంగా బ్యాడ్మింటన్‌ బ్యాట్ ల వంటివి ఆ...

ఈ మద్య వచ్చిన దోమల బ్యాట్లు దోమలను ఎలా చంపగలవో మీకు తెలుసా ? ఈ మద్య ప్రతి ఇంట్లో దోమల తాకిడికి తట్టుకోలేక ప్రత్యేకంగా బ్యాడ్మింటన్‌ బ్యాట్ ల వంటివి ఆ దోమల మీదికి విసురుతూ వాడుతున్నారు. వాటిలో సన్నని తీగలు అతిదగ్గరగా అమర్చబడి ఉంటాయి. బ్యాటరీ ద్వారా విద్యుత్ ఆ వైర్లకు సరఫరా అవుతుంది. దోమగాని , ఇతర కీటకాలు గాని ఆ తీగలకు తగలగానే విద్యుత్ షాక్ కొట్టి మరణిస్తాయి. పక్కపక్క నే ఉన్న రెండు తీగలను కలిపి కీటకము శరీరం తాకితేనే ఆ షాక్ సాధ్యమవుతుంది . తీగెలకు తగలకుంటా మధ్యనుండి కీటకం వెళ్ళినా ఏ ఒక్క తీగకు తగిలి వెళ్ళినా ఏమీ అవదు. అలా దోమలభారి నుండి కొంత తప్పించు కుంటున్నామట.శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories