ఒలింపిక్ మెడల్ సాధించిన తొలి భారతీయుడు!

ఒలింపిక్ మెడల్ సాధించిన తొలి భారతీయుడు!
x
Highlights

భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒలింపిక్ పోటీలో వ్యక్తిగత విభాగంలో మెడల్ సాధించిన తొలి భారతీయుడు ఎవరో మీకు తెలుసా? భారతదేశానికి స్వతంత్రం వచ్చిన...

భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒలింపిక్ పోటీలో వ్యక్తిగత విభాగంలో మెడల్ సాధించిన తొలి భారతీయుడు ఎవరో మీకు తెలుసా? భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒలింపిక్ పోటీలో వ్యక్తిగత విభాగంలో మెడల్ సాధించిన తొలి భారతీయుడు K D Jadhav. అతని పూర్తి పేరు కుషాబా దాదాసాహెబ్ జాధవ్ (1926-1984). ఇతను కుస్తీ పోటీలో హెల్సింకిలో జరిగిన 1952 సమ్మర్ ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు మరియు భారత దేశం నుండి మెడల్ సాధించిన మొదటి క్రీడాకారుడు. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories