Royal Enfield Hunter 350: రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350పై భారీ తగ్గింపు.. త్వరపడండి ఈ ఆఫర్ పోతే మళ్లీ రాదు

Royal Enfield Hunter 350
x

Royal Enfield Hunter 350

Highlights

Royal Enfield Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350) మోటార్‌సైకిల్‌ను క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ (CSD) నుండి కూడా కొనుగోలు చేయవచ్చు.

Royal Enfield Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350) మోటార్‌సైకిల్‌ను క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ (CSD) నుండి కూడా కొనుగోలు చేయవచ్చు. దేశానికి సేవ చేస్తున్న సైనికుల కోసం ఈ క్యాంటీన్‌లో అనేక కంపెనీలకు చెందిన ద్విచక్ర వాహనాలు, కార్లను కూడా విక్రయిస్తారు. విశేషమేమిటంటే, CSDలో సైనికులు 28శాతానికి బదులుగా 14శాతం GST (వస్తువులు సేవల పన్ను) మాత్రమే చెల్లించాలి. అంటే వెహికల్ ట్యాక్స్‌లో వేల నుంచి లక్షల రూపాయలు కూడా ఆదా అవుతాయి. ఉదాహరణకు, Hunter 350 CSD ఎక్స్-షోరూమ్ ధర రూ. 149,257. కాగా, సివిల్ షోరూమ్‌లో దీని ధర రూ. 174,655. అంటే దీనిపై రూ.25,398 పన్ను ఆదా అవుతుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 డాపర్ (Royal Enfield Hunter 350) వైట్, యాష్, గ్రే ఇండెక్స్ నంబర్ SKU-64200. , దీని CSD ఎక్స్-షోరూమ్ ధర రూ. 147086.. CSD ఆన్-రోడ్ ధర రూ. 172735. అయితే, దీని సివిల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 169656. అంటే ఈ వేరియంట్‌పై రూ. 22570 పన్ను ఆదా అవుతుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350) ఫ్యాక్టరీ బ్లాక్ అండ్ సిల్వర్ ఇండెక్స్ నంబర్ SKU-64199. దీని CSD ఎక్స్-షోరూమ్ ధర రూ. 129756.. CSD ఆన్‌రోడ్ ధర రూ. 153237. అయితే, దీని సివిల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 149900. అంటే ఈ వేరియంట్‌పై రూ.20144 పన్ను ఆదా అవుతుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350) ఇండెక్స్ నంబర్ SKU-64003. దీని CSD ఎక్స్-షోరూమ్ ధర రూ. 149257.. CSD ఆన్‌రోడ్ ధర రూ. 175454. కాగా, దీని సివిల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 174655. అంటే ఈ వేరియంట్‌పై రూ. 25398 పన్ను ఆదా అవుతుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350కి పవర్ కోసం, 349సీసీ, సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్ ఎయిర్-ఆయిల్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజన్ అందించబడింది, ఇది 6100 rpm వద్ద 20.2 bhp శక్తిని, 4,000 rpm వద్ద 27 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది . ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. దీని గరిష్ట వేగం గంటకు 114 కి.మీ.

Hunter 350) భారతదేశంలోనే అతి చిన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్. వీరి వీల్‌బేస్ 1370mm పొడవు ఉంది. ఇది క్లాసిక్ 350 కంటే చిన్నది. బైక్ 25 డిగ్రీల పదునైన రేక్ యాంగిల్‌ను కలిగి ఉంది. ఇది రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, సర్క్యూలర్ టన్నింగ్ ఇండికేటర్స్, IRVM, రెట్రో-స్టైల్‌తో కూడిన టెయిల్‌లైట్‌లను కలిగి ఉంది. ఇందులో 13-లీటర్ ఇంధన ట్యాంక్ ఉంది. హంటర్ 350 అన్ని వేరియంట్లు డ్యూయల్-ఛానల్ ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)తో వస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories