Andhra Pradesh: మండలి డిప్యూటీ చైర్ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన జకియా ఖానమ్

Zakia Khanam Take the Charges as Andhra Pradesh Council Deputy Chairperson
x

ఏపీ మండలి డిప్యూటీ ఛైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన జకీయ ఖానం 

Highlights

Andhra Pradesh: ముస్లిం మైనార్టీ నేతకు డిప్యూటీ చైర్ పర్సన్‌గా అవకాశం

Andhra Pradesh: ఏపీ మండలి డిప్యూటీ చైర్ పర్సన్‌గా జకియా ఖానమ్ బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షా అని సంబోధించే స్థానంలో అక్కలాంటి వ్యక్తి జకియా ఖాన్‌ కూర్చోవడం చాలా ఆనందంగా ఉందని సీఎం జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి చట్టసభల్లో అడుగు పెట్టడం, అంతేగాక నేడు డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఉండటం గర్వంగా ఉందన్నారు. ఆడవాళ్లు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని, ఇందుకు ప్రభుత్వం తోడుగా ఉంటుందని సీఎం జగన్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories