Subba Reddy: అమర్‌కు జగన్ ప్రత్యేక స్థానం ఇచ్చారు

YV Subba Reddy said that Amarnath will have an Appropriate Place in the Party
x

Subba Reddy: అమర్‌కు జగన్ ప్రత్యేక స్థానం ఇచ్చారు

Highlights

Subba Reddy: అమర్‌నాథ్‌కు పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్న వైవీ

Subba Reddy: ఉత్తరాంధ్ర జిల్లాల ఇంఛార్జి వైవీ సుబ్బారెడ్డి విశాఖ చేరుకున్నారు. మంత్రి అమర్‌నాథ్‌కు వైసీపీలో సముచిత స్థానం ఉంటుందని ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. అమర్‌కు జగన్ ప్రత్యేక స్థానం ఇచ్చారని చెప్పారు. త్వరలోనే అపోహలకు తెరపడుతుందన్నారు వైవీ సుబ్బారెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories