MLA Amarnath: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు ఇంటిపై కూడా దాడి చేస్తాం

YCP MLA Amarnath Sensational Comments on TDP Party
x

అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Highlights

* టీడీపీ నేతలు మాటలు అదుపులో పెట్టుకోవాలి- అమర్‌నాథ్‌ * నోటికొచ్చింది మాట్లాడితే సహించేది లేదు - అమర్‌నాథ్‌

MLA Amarnath: టీడీపీ నేతలు మాట్లాడే మాటలను సహించే పరిస్థితి లేదని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. పట్టాభి మాట్లాడిన పదానికి అర్థం ఏంటో చెప్పాలన్నారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు ఇంటిపై కూడా దాడి చేస్తామన్నారు గుడివాడ అమర్నాథ్.

Show Full Article
Print Article
Next Story
More Stories