Sajjala: పిన్నెల్లి వీడియో ఎక్కడి నుంచి వచ్చింది..?

Where did Pinnelli video come from..?
x

Sajjala: పిన్నెల్లి వీడియో ఎక్కడి నుంచి వచ్చింది..?

Highlights

Sajjala: ఈసీకి తెలియకుండా పిన్నెల్లి వీడియో ఎలా బయటకు వచ్చింది

Sajjala: ఏపీలో కూటమి ఏర్పడ్డాక ఈసీ వ్యవహారశైలి మారిందని సజ్జల రామకృష్ణ ఆరోపించారు. సీఎస్‌ను తప్పించాలనే కుట్ర చేస్తున్నారన్నారు. మాచర్లలోని ఒక ఈవీఎం ఘటనే ఎందుకు బయటకు వచ్చిందని ప్రశ్నించారు. మిగతా చోట్ల ఈవీఎం ధ్వంసం అయిన వీడియోలు ఎందుకు రిలీజ్ చేయడం లేదని నిలదీశారు. మాచర్ల విషయంలోనే ఎందుకిలా తీస్తున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.


Also Read: ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట

Show Full Article
Print Article
Next Story
More Stories