తిరుపతిలోని శ్రీకృష్ణానగర్‌లో వింత.. భూమిలో నుంచి పైకి తేలిన...

Water Tank Lifted From The Ground in Tirupati at Sri Krishna Nagar
x

తిరుపతిలో భూమిలోనుండి బయటకు వచ్చిన వాటర్ ట్యాంక్

Highlights

Tirupati Water Tank News: 18 సిమెంట్ ఒరలతో నిర్మించిన అండర్‌ గ్రౌండ్‌ ట్యాంక్

Tirupati Water Tank News: తిరుపతిలో వింత ఘటన చోటుచేసుకుంది. శ్రీకృష్ణ నగర్‌లో 15 అడుగుల వాటర్ ట్యాంట్ భూమిలో నుంచి బయటకు వచ్చింది. 18 సిమెంట్ రింగులతో భూమిలో వాటర్ ట్యాంక్ నిర్మించారు. తాజాగా ఆ ట్యాంక్‌ ఒక్కసారిగా పైకి లేచింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories