Vishnuvardhan Reddy: చంద్రబాబు, అమిత్‌షాను కలవడంలో ఎలాంటి రాజకీయం లేదు

Vishnuvardhan Reddy Says There is no Politics in Meeting Chandrababu and Amit Shah
x

Vishnuvardhan Reddy: చంద్రబాబు, అమిత్‌షాను కలవడంలో ఎలాంటి రాజకీయం లేదు

Highlights

Vishnuvardhan Reddy: బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం

Vishnuvardhan Reddy: చంద్రబాబు, అమిత్‌షాను కలవడంలో ఎలాంటి రాజకీయం లేదని... భవిష్యత్తులో ఎలాంటి పొత్తు ఉండబోతుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిందన్నారు. కేవలం బీజేపీతో మాత్రమే అభివృద్ధి సాధ్యం అవుతుందని చెప్పారు. అమిత్ షా పర్యటనను బహిష్కరించాలని, అడ్డుకుంటామని కమ్యూనిస్టు పార్టీలు ప్రకటించడం బాధ్యతారాహిత్యమని అన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories