నా రాజకీయ భవిష్యత్‌ జగన్‌ పెట్టిన భిక్షే.. భావోద్వేగంతో కంటతడి పెట్టిన మంత్రి విడదల రజిని

Vidadala Rajini Speech in Palnadu District
x

నా రాజకీయ భవిష్యత్‌ జగన్‌ పెట్టిన భిక్షే.. భావోద్వేగంతో కంటతడి పెట్టిన మంత్రి విడదల రజిని

Highlights

Vidadala Rajini: ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమ బహిరంగ సభలో రజిని భావోద్వేగం

Vidadala Rajini: చిలుకలూరిపేటలో అంతా జగనన్న అని పిలిస్తే..ఎక్కడో ఉన్న చంద్రబాబు ఉలిక్కి పడాలని మంత్రి విడదల రజిని అన్నారు. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట లింగంగుంట్లలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం జగన్‌తో కలిసి విడదల రజిని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో రజిని ప్రసంగించారు. తన రాజకీయ జీవితం, తన పదవులు, రాజకీయ భవిష్యత్తు మీరు పెట్టిన భిక్షేనంటూ సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ..భావోద్వేగంతో రజిని కంటతడి పెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories