Ushashri Charan: అంగన్వాడీలు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలి

Ushashri Charan On Anganwadi Staff Strike
x

Ushashri Charan: అంగన్వాడీలు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలి

Highlights

Ushashri Charan: డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది

Ushashri Charan: అంగన్వాడి ల డిమాండ్ లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి ఉషశ్రీ చరణ్ తెలిపారు. అంగన్వాడీ లు సమ్మె విరమించి విధులకు హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అంగన్ వాడీల వేతనాలు పెంచేందుకు ఇది సరైన సమయం కాదని చెప్పారు. అంగన్ వాడీ కేంద్రాల తాళాలను ఎవరూ పగలగొట్టలేదన్నారు. కేంద్రాలను నడిపేలా కలెక్టర్లు చర్యలు తీసుకున్నారని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories