Vizianagaram: బొబ్బిలి గ్రోత్ సెంటర్లో విషాదం.. పెట్రోల్ ట్యాంక్ క్లీనింగ్‌కి దిగి ఇద్దరు మృతి

Two People Died While Cleaning A Petrol Tank In Vizianagaram
x

Vizianagaram: బొబ్బిలి గ్రోత్ సెంటర్లో విషాదం.. పెట్రోల్ ట్యాంక్ క్లీనింగ్‌కి దిగి ఇద్దరు మృతి

Highlights

Vizianagaram: ఊపిరాడక చనిపోయిన ఇద్దరు కార్మికులు

Vizianagaram: విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో విషాదం నెలకొంది. పెట్రోల్ ట్యాంక్ క్లీనింగ్‌కి ‌దిగిన ఇద్దరు కార్మికులు ఊపిరాడక చనిపోయారు. కొంత కాలంగా పెట్రోల్ బంక్ నిర్వహణను నిలిపివేశారు నిర్వాహకులు. వేరే చోటకి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ట్యాంకర్ ను క్లీనింగ్ ప్రక్రియ చేపట్టారు. క్లీనింగ్ దిగిన ఇద్దరు కార్మికులు ఊపిరాడక చనిపోయారు. వీరిలో ఒకరు ఒడిస్సాకు చెందిన వారిగా, మరొకరు చింతాడ గ్రామానికి చెందిన వ్యక్తిగా చెబుతున్నారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories